Surprise Me!

శృంగార ఉద్వేగాల్ని మీరు అదుపులో ఉంచుకోవట్లేదా, అన్నీ రికార్డ్ అయిపోతున్నాయ్ | Oneindia Telugu

2017-11-14 23 Dailymotion

the Internet of Things is a mess. A hacked refrigerator sounds slightly scary,but a vibrator-controlling app that records all your private sounds and stores them on your phone without your knowledge? That's way worse. <br /> <br />హాంగ్‌కాంగ్ వాసులను ఓ కంపెనీకి చెందిన సెక్స్ టాయ్స్ హడలెత్తిస్తున్నాయి. వెన్సెస్ రిమోట్ కంట్రోల్ వైబ్రేటర్ యాప్ ద్వారా వారి లైంగిక ఉద్రేక శబ్దాలను టాయ్స్ రికార్డు చేస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా వారికి తెలియకుండానే జరిగిపోతోందని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. యాప్ లోకల్ ఫోల్డర్‌లో ఒక వ్యక్తికి చెందిన ఆరు నిమిషాల నిడివి గల లైంగిక శబ్దాల ఆడియో టేపు బయటపడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ యాప్‌ను మైక్, కెమెరాలకు అనుసంధానం చేసి చాట్ ఫంక్షన్స్ కోసం వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. <br />అయితే తమకు తెలియకుండా శృంగారపరమైన ఉద్రేకాలను కూడా ఈ యాప్ రికార్డు చేస్తుండటం వారిని కలవరపెడుతోంది. యాప్ ను రూపొందించిన కంపెనీ కూడా పొరపాటును అంగీకరించింది. యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఓ మైనర్‌ బగ్‌ వల్ల ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చింది.

Buy Now on CodeCanyon